ఆ రోజు ....(2-11-19 story)
ఆ రోజు ....(2-11-19 story)


నాకు 14 ఏళ్లు
11 వ తరగతి పరీక్ష రాశాను
మా కుటుంబం అంతా తిరుపతి బస్సులో కాక రైలులో బయలుదేరాం
దారిలో కాళహస్తి లో దిగాం
నదిలో మునిగాం
పేపరు బాయి పేపర్ పేపర్ అని అరిచాడు
మా ఫలితాలు రావడంతో నేను పాసయిన విషయం తెలిసింది
నా సహోదరులు పాసు కాలేదు
వారు దిగులుపడి కూచున్న రోజది
ఆలయంలో కెళ్ళి వచ్చి తిరుపతి చేరాం
నానమ్మ నాకు గుండు చేయించింది
సహోదరులు దిగులుపడుతూ తలనీలాల నిచ్చారు