దూరపు కొండలు నునుపు పార్ట్ 1
దూరపు కొండలు నునుపు పార్ట్ 1
ఒక ఊరిలో ఒక చదువు కున్న ఒక యువకుడు ఉండేవాడు అతను బాగా తెలివి మంతుడు మరియు చాలికి వ్యక్తి
అతనికి చిన్నతనము నుండి ఎదో ఒకటి చేయాలి అని తాపత్రయం చిన్న వయ్సులోనే గాలి పటాలు అమ్మే వాడు అలా ఎదో ఒక పని చేసే వాడు
ఆ యువకుడు తన ఇంటర్మీడియట్ చదువు పూర్తి అయ్యాక చాలా తర్జుమా పడుతాడు వాళ్ళ నాన్న తన నిర్ణయాలు కి ఎటువంటి సమాధ చెప్పా కుండ ఉండేవాడు ఆ యువకుడు చివరికి హోటల్ మేనేజ్మెంట్ చేరుతాడు అక్కడ పర్చియం అయిన ఒక వ్యక్తి వల్ల తన జీవితం ఒక ప్రశ్న గా మిగిలి పోతుంది అని ఆ యువకుని కి అర్థం కాదు
ఆ కాలేజ్ లో పరిచయము అయిన వ్యక్తి ఈ (యువకునికి ) ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్ (గైడ్)
అహ యువకుడు ఆ ఉద్యోగము లో పడి అతని చదువు ని నిర్లక్ష్యము చేసుకుంటాడు ఆ యువకుడు బాగా కష్టపడుతూ తన యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు కానీ ఆ యువకుని జీవితం నాశనం అవుతుంది
ఇంతకీ ఆ యువకుని ఎం జరిగింది తన యజమాని ఎం చేశాడో పార్ట్ 2 లో చదవండి