ఒక సామాన్యుడి కథ
ఒక సామాన్యుడి కథ


అనగనగా ఒక ఊరిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నివసిస్తున్నారు ఆయన చిన్నతనం నుంచి చాలా కష్టపడి తన స్వశక్తితో సమాజంలో మంచి పేరు తెచ్చుకుని పోస్ట్ ఆఫీస్ ఏజెంటు గా పని చేస్తున్నాడు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఆయన తన జీవితంలో సంతోషంగా కష్టాలను కన్నీళ్లను దిగమింగుకుని శాంతియుతంగాజీవితం గడిపాడు అనుకోకుండా ఆయన జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ సేవ చేస్తూ అందరి మన్నలను పొందుతూ జీవితంలో చాలా సుఖంగా జీవిస్తున్నారు అతను ఎంత చక్కగా పనులు చేస్తున్నారని ఆయన కష్టపడి గుర్తుపెట్టుకుని అందరూ చక్కగా ఉండేవిధంగా సమాజంలో మంచి వ్యక్తిగా జీవిస్తున్నారు