ఓ స్నేహం..ఓ ప్రేమ..
ఓ స్నేహం..ఓ ప్రేమ..


నాలుగేళ్ళు గడిచిపోయింది.
ఇంకెన్ని రోజులు ఆ అమ్మాయ్ వాట్సాప్ మెసేజ్ చూస్తూ గడుపుతావ్.
వదిలేయ్.జస్ట్ మూవ్ ఆన్ డ్యూడ్.అని అనిల్ ఫ్రెండ్ అన్నాడు.
అనిల్ నవ్వాడు.ఒక్కసారి తనతో మాట్లాడాలి.
ఒక్కసారి దూరం నుంచి అయినా చూడాలి అని తన మనసులోని మాట చెప్పాడు అనిల్.
ఏది ప్రేమో ఏది పిచ్చో అర్థం కావడం లేదురా. నీకోసం నేను ప్రయత్నిస్తాను అని అనిల్ ఫ్రెండు అన్నాడు.
పోన్లేరా స్నేహమంటే నీకో అర్థం విలువా ఉన్నాయి.అది చాలు అన్నాడు అనిల్.
ఇద్దరూ నవ్వుకొని బయటకు వెళ్ళారు.