STORYMIRROR

Phanikiran AK

Classics Others

4  

Phanikiran AK

Classics Others

వర్ణాల కేళీ

వర్ణాల కేళీ

1 min
329

వర్ణాల కేళీ

ఆనందాల హోళీ


రంగులతో వెలసిన లోకం

రంగులతో నిండే వైనం


వయసుతో లేదు నిమిత్తం

పసితనం గా మారే చిత్తం


పండుగలే అందరిదీ

సరదాల సందడిదీ


ప్రతి ఇంటా విరిసేను...

అందాల హరివిల్లు.

ప్రతి వయసు చేసేను...

ఎన్నో అల్లర్లు.


జ్ఞాపకాల మధుర ఫలం...

మరోసారి గుర్తు కొచ్చు.

అందరితో పంచు కొనగా...

ఆనందం హెచ్చు.

****&&&****

ఫణికిరణ్ 


Rate this content
Log in

Similar telugu poem from Classics