వృక్షములు
వృక్షములు
తేటగీతి /
పాదపంబుల నాటిరి వరుస బెట్టి
దారికిరువైపులందున నీరు పోసి.
వృక్ష రాజము లన్నియు విరుల జల్లి
ప్రాణ వాయువు నిచ్చును వసుధ యందు /
-------------------------
తేటగీతి /
పాదపంబుల నాటిరి వరుస బెట్టి
దారికిరువైపులందున నీరు పోసి.
వృక్ష రాజము లన్నియు విరుల జల్లి
ప్రాణ వాయువు నిచ్చును వసుధ యందు /
-------------------------