*విశ్వప్రపంచనికే గురుబ్రహ్మ*
*విశ్వప్రపంచనికే గురుబ్రహ్మ*

1 min

405
అక్షర ముక్కలు నేర్పి
కట్టిక పేద వాన్ని కూడా విద్యార్థిగా మలచి
గొప్ప జ్ఞాన వంతున్నిగా మలచి
సమాజానికి ఒక మహా మేధావి అందించి,
సమసమాజ స్థాపన కోసం మహా మేధావులను తయారు చేయగలిగే విజ్ఞాన గనిభవుడు,
అపర మేధావి,నిరంతర కృషి వల్లుడు,విద్యార్థి,
విశ్వప్రపంచనికే గురుబ్రహ్మ,
ఉపాధ్యాయుడు ఒక్కడే.
బోయ శేఖర్
చిత్రకారుడు,రచయిత,కవి,లైబ్రేరియన్.
కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్,కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
9491415083