** రాజా రవివర్మ **
** రాజా రవివర్మ **

1 min

74
రాజా రవివర్మ చిత్రించెను
అద్భుత చిత్రాలను నాడు
చెరగని గురుతులా మిగిలెనేడు
పద్మరత్నాలు ప్రగతికి వెలుగు.
అద్భుత చిత్రలేఖన కళారూపుడు
తన చిత్రాలతో పాలించే
జగతిని రాజా రవివర్మ
పద్మరత్నాలు ప్రగతికి వెలుగు.