కలం చెప్పిన కవిత
కలం చెప్పిన కవిత
1 min
393
గురువులే విద్య బుద్ధులు నేర్పించెదరు
గురువే విద్యార్థికి జ్ఞానబోధ చేయును
గురువు మాట జీవితానికే హితబోధ
గురువులేని విద్య గుడ్డి విద్యయగును.