STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి

1 min
208

పున్నమి రాత్రి కలువలు పూచెను 

వెన్నెల జల్లు ముంగిట కురిసెను

కన్నెల మదిలో తోషము నిండెను 

వెన్నను తినుచు కృష్ణుడు నవ్వెను

చెన్నుగ యమున త్రుళ్లెను విజయ./


Rate this content
Log in

Similar telugu poem from Children