STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

వేదన

వేదన

1 min
7


మనసుకు మనిపోనీ గాయమైంది.
అది ఎప్పుడు నొప్పి గానే ఉంటుంది.
ఆ బాధ వర్ణనాతీతం.
మండుతూ ముసురుతుంది.

శ్వాస ల్లో వేడి నిట్టూర్పులు మోతలు.
మండే భానుడి భగ భగ లు.
ఉరుముల మెరుపుల శబ్ధాలు.
మంచు ల కప్పేస్తుంది దేహాన్ని.

పాదరసం ల జారిపోతున్నా ప్రతిసారి.
అనుభవిస్తే తెలుస్తుంది ఆ వేదన.
నిత్యం అనునిత్యం కమ్మేస్తున్నా 
కన్నీటి రోదన..
మేలిపెడుతుంది మనస్సు ను ప్రతిసారి.

హృదయపు గద్దులో గాయాల ఙ్ఞాపకాలు.
మర్చిపోలేని తరుణం.
ముసిరే చీకట్లు వెలుగు మాయమైపోయింది
జీవితం నుంచి చివరి దాక..
                                    


Rate this content
Log in

Similar telugu poem from Classics