STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract

4  

THOUTAM SRIDIVYA

Abstract

వదలకు సోదరా!

వదలకు సోదరా!

1 min
283

స్నేహం స్నేహంలో నే మనుషులు జీవిస్తారు...


స్నేహం ఉంటే చాలదు..

దీని తో పాటు ప్రేమ అనురాగం కలిసి ఉంటేనే ఆ స్నేహం తో మనుషులు అందరూ సంతోషంగా జీవిస్తారు...


అలాగే పచ్చ కామెర్ల వాడికి లోకం అంత పచ్చ గా అగుపడినట్లు గానే .

చెడు స్నేహం లో ఉన్నవారికి అంతా చెడు గానే కనిపిస్తాది....


అటు గా రాత్రి న ఆకాశం వైపు చూస్తే చేకటి తో నిండిన ఆకాశం లో వెలుగు లు నింపుకుని వచ్చే సూర్య చంద్రుల వంటి స్నేహం అరుదు..

అలా వచ్చిన మిత్రుడిని వదలకు..


సోదరా!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract