STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వాడిన గులాబీ రేకులు 🌹🌹

వాడిన గులాబీ రేకులు 🌹🌹

1 min
220

వాడిని గులాబీ రేకులు


ఙ్ఞాపకాల పుస్తకాల్లో దాచుకున్న గులాబీలు

వాడిపోయాయిపరిమళం పోయింది


తాకితే రెక్కలు రాలిపోయాయి


రెక్కల్ని తరచి తరచి తాకి చూస్తే పరుచుకుంటున్న దృశ్యాలు


దృశ్యాల వెంట పరిగెడుతుంటే ఎన్నో మలుపులు


ప్రతి మలుపులోనూ చిక్కుకున్న భావాలు


అప్పుడు దాచుకోలేక ఇప్పుడు ఏరుకుంటున్నా

ఎవరో తొంగి చూసారు


పుస్తకం మూసేసా భయంతోనో, అపరాధ భావంతోనో...


   


Rate this content
Log in

Similar telugu poem from Romance