STORYMIRROR

THOUTAM SRIDIVYA

Action

4  

THOUTAM SRIDIVYA

Action

ఊహ నిజం

ఊహ నిజం

1 min
355

కవి...మాటకారి కాదు

కవి ...పదాలు అల్లి వాడు అంతకన్నా కాదు..

శిల్పి ....చెక్కే వాడు కాదు

శిల్పి ...శపించేవాడు కాదు!!!

చిత్రకారుడు....లేని చిత్రాలను అబ్దలుగా మల్చే వాడు కదూ.

చిత్రకారుడు ...కలంని విరిచే వాడు కదూ..

కవి,శిల,చిత్రం ఈ మూడు ఒకదానితో మరోటి ముడిపడిపోయిన అనువాదాలు!

కవి తన మనసుతో ఊహించి అనుభవించి కవిత రాస్తారు..

చిత్రకారుడు కవితలను కన్నుల రూపంలో చిత్రించి..

పత్రం పైన చిత్రీకరిస్తారు..

శిల్పి తన కన్నులో రూపం నింపుకొని...తన చేతిలో మలుచుకొని..శిల్పాన్ని చేకుతాడు!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action