Midhun babu
Romance
పారాణి దిద్దిన పాదాలను అడుగు
నువ్వెంత గుర్తుకు వస్తూ ఉన్నావో
నా చెక్కిళ్ళను మీటే జుంకాలను అడుగు
నేనెంత తలుచుకుంటూ ఉన్నానో
పెదవులపై చిగురించిన చిరునవ్వు నడుగు
నీ పలకరింపు ఉదయాన్నే కాదు అనుక్షణం
నా తోడై ఉందని
ప్రేమకు
చేజారిన స్వప్...
రాలేపూల రాగమే...
మర్చిపోతారు
ఊహలో చుక్కలు
ఓం ప్రాణం
ఆగిపోలేదు
మౌనరాగం
ఒక్క క్షణం
రామనెల
Life Life
Love Love
love love