ప్రియతమా...
ప్రియతమా...
నా తొలి పలుకుల చెలి కవనాల ...!
నా ప్రియా జవరాల
చిలిపి జల్లుల ప్రియురాలా...!
నీ చూపు తాకి
నేనే మళ్ళీ పుట్టనేలా ప్రియతమా ...!
నీ రూపు లావణ్య సుకుమార మందార మాల
నీ మెడలో వేయనా వరమాల....!
నీ నవ్వులతో నా చుట్టూ నిలిచావు
నా ప్రియా సఖుడా ...!
సుగంధ పరిమళలే జల్లులే పుష్పించే
నా ప్రియా మధుర మందార మాల....!
తొలి పొద్దులో అల్లుకున్న
మమతల మన్మధుడా...!
ఏ దేవత మానస పుత్రుడి వో....!
కవి కాళిదాసు కలము నుండి
పుట్టిన జవరాక్షుడా...!
నా ప్రియుడా నీ ప్రియురాలినై
నీ ఇంటీ దీపాన్నై నీ కంటి పాపనై
నీ ఇంట అడుగెట్టావా గంగాధరా
జవరాలినై నీ హృదయ ప్రియరాలినై...!!

