STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వే నా ప్రాణం...

నువ్వే నా ప్రాణం...

1 min
405

నువ్వు పరిచయం అయ్యే అంత వరకు తెలియదు 

ప్రేమంటే ఇంత బాగుంటుందని ...

నీకు మనసు ఇచ్చే వరకు తెలియదు నా మనసంతా నువ్వే నిండిఉన్నావని .. 

నీ నవ్వు చూసే వరకు తెలియదు 

 అది వాడిపోయిన పువ్వులకయినా జీవం పోస్తుందని ..

 నీ మాట వినే వరకు తెలియదు 

నా రాతి గుండె  సైతం ప్రేమిస్తుందని...

 అందుకే నెమో నువ్వే నా ప్రాణం అయ్యావ్...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance