STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

తొలివలపు

తొలివలపు

1 min
295

నా మనసుకు ఎందుకో ఇంత ఆశ.......

నేనే నీ సమస్తమవ్వాలనేమో బహూశా......

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచా........

నువ్వే నా ప్రపంచమని తలిచా......

అందరిలో ఉన్నా నిన్ను దాటదు నా చూపు.......

ఎవరు కాదన్నా నువ్వే నా మది గెలిచిన తొలివలపు.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama