STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

చిలిపితనం

చిలిపితనం

1 min
177

మత్తుగా చిరుగాలిని తాకినందుకే

అలజడి చెలరేగి మది తడబడిందంటే

ఆ మృదువైన సువాసన ఎంత గొప్పదో.......

గుండెల్లో చొరబడిన సంగీతం

ఎన్నో జన్మలుగా అనుసరిస్తున్నట్టు

కిలకిల రావాల వేకువెంత అందమో......

కలలు అనవసరమన్న కన్నుల ముందు

ఆనందం పెన వేసుకుని నిద్రిస్తున్న

నీ చిరునవ్వుల మోమెంత అపురూపమో....

అందుకే.....

ఏకాంతపు తీరాల్లో మౌనాన్ని సవరించి

ఇష్టమైన తీపిని వెచ్చగా కాజేయడమే

చిలిపితనం నాకు......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama