ప్రేమ పిపాసి
ప్రేమ పిపాసి


కాచే వెన్నెలలో నీ రూపాన్ని ఆస్వాదిస్తున్నా......
పూచే పువ్వుల్లో నీ చిరునవ్వులే గమనిస్తున్నా.....
వీచే గాలిలో నీ పరిమళాలను శ్వాసిస్తున్నా.......
రాలే చినుకుల్లో నీ స్వర మాధుర్యాన్ని వింటున్నా......
పారే సెలయేరులో నీ నాట్యాన్ని వీక్షిస్తున్నా.......
తీరం దాటిన నీ ప్రేమ కోసం కన్నులు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నా........
నీ జత కోసం ప్రేమ పిపాసిలా విహరిస్తున్నా !!......