STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

1 min
9

తెల్గు తేజము తేజరిల్లెను దిద్దుకొంచును రంగులే

వెల్గులీనుచు నుండి నంతనె ప్రేమ పొంగె విశేషమై

నాల్గు వీధులలోన కాదయ నంబరంబును దాకుచున్

చెల్గుచుండెను లోకమంతయు శ్రీలు నిచ్చెడి శక్తియై!!


✍️చావలి బాలకృష్ణవేణి

   29/08/'23


Rate this content
Log in

Similar telugu poem from Classics