తేటగీతి
తేటగీతి
ॐॐॐ ।
చిత్రానికి పద్యము
కనగ కడుదీన స్థితియే కలియనంగ
పనికి నోచని కష్టము బ్రతుకు సాగ
నెంగిలన్నము దినుచును నిబ్బరముగ
నుండు టన్నది చోద్యమే యుర్వి యందు!
✍️చావలి బాలకృష్ణవేణి
5/1/23
ॐॐॐ ।
చిత్రానికి పద్యము
కనగ కడుదీన స్థితియే కలియనంగ
పనికి నోచని కష్టము బ్రతుకు సాగ
నెంగిలన్నము దినుచును నిబ్బరముగ
నుండు టన్నది చోద్యమే యుర్వి యందు!
✍️చావలి బాలకృష్ణవేణి
5/1/23