తడబాటు
తడబాటు
అంత తడబాటు...ఏందుకు...
లెండి...
రండి దయ చేయండి...
తెలిసిన గుమ్మామే గా...
మనసు అంతా నిండి...
ఊహని ధ్యాసని...తమ వైపుకు...
మళ్లించి...
ఆలోచలను మెలి పెడుతూ...
తుళ్ళి పడే ఆశలతో...
దాగుడు మూతలు...
ఆటలు ఆడుతూ...
నా మనసుని మైదానం...
అంతా...గంతులు వేస్తూ...
గలిభిలి చేస్తావు...
వేలా పాలా అంటూ లేదు...
వెర్రి చిందులకు.

