STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ తోడై

నీ తోడై

1 min
327

నీ చెంతకు చేరాకే వేసే ప్రతి అడుగు


కొత్తగా అనిపిస్తుంది నీ స్నేహం నా మనసుని


కదిపాకే నాకు నేనే కొత్తగా పరిచయం అయినా


ఈ క్షణం మరణం వచ్చినా సరే విదిని ఎదిరించి


నీ తోడై సాగుత నంటుంది నా ఊపిరి సఖా•


Rate this content
Log in

Similar telugu poem from Romance