Midhun babu
Romance
చెలిమి నేనంటూ చేయందించావు...
చెలియ నీవేనంటూ చేరువయ్యావు...
చిత్తమెరుగని చిరు అలజడుల చిత్రమయ్యావు...
చిలిపి తలపుల చిద్విలాసాన చిందేయగరావా...
చిరునగవుల మణిహారమై చివరికంటా తోడుండేవా....
హరివిల్లు
బాగున్నావి
తోడు చాలు
నా విరహం
ఏం చెప్పను ఇం...
కావాలోయ్
కోమలి
ప్రేమికుల
జివితాన్ని
వెన్నెలలో
Love Love
Classics Classics