STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అజంతా శిల్పం

అజంతా శిల్పం

1 min
234

అజంతా శిల్పమే నా మందు

నీలా తారస పడుతుంది


అని నేను ఊహించనే లేదు

నీవ్వు ఇలా తారస పడి


నా చేతిలో ఉన్న కలముకి

పని చెప్పిస్తున్నావు


నీకోసం రాసేందుకు కావ్యాక్షరాలు

వెదుకుతున్న .


కవి కలముకు అందని కావ్య 

రూపమే నువ్వని


ఇప్పుడే అర్దం అయింది నాకు

నిన్ను చూడగానే


Rate this content
Log in

Similar telugu poem from Romance