తాను నేను
తాను నేను


❤️నా మనసే తన రూపం
ప్రతి అడుగు తనకోసం
నేనంటూ లేదు ప్రత్యేకం
తానే అయిపోయే నా లోకం
తానే నేను నేనే తానుగా
దేహలు వేరైనా ప్రాణం ఒక్కటిగా
ఒకరికి ఒకరు తోడుగా
జన్మ జన్మల సంబంధంగా
నీ జతలో సాగే ఈ అనుబంధమే
వరమై పొందినా తాళి బంధం 💞
✍️ జ్యోతి.