తాజుమహలు
తాజుమహలు
సోమవారం
వర్ణన -తాజుమహలు
తేటగీతి /
షాజహాను కట్టినది కాదు తాజుమహలు
రాజ పుత్రుల భవనమ్ము రాక్షసముగ
నాక్రమించిరి బలముతో నహము తోడ
మొఘలు పాలకు లానాడు పోరు గెలిచి
నిజము దాచిరి పాలకుల్ నేటి వరకు
తెలుసు కొనుమయ్య ఘనమైన తెలుగు బిడ్డ!
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
