Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

సుఖాంతం

సుఖాంతం

1 min
23.3K


ప౹౹ కనులలోని అందం కలలోను తరగదులే ఇలలోని బంధం ఇసుమంతనే వీడదులే ౹2౹


చ౹౹ చిలిపి వయసు హొయల జోరే అరే ఇది తెలిపి మనసు లయల హోరే మ్రోగినది ౹2౹


కనువిందుచేసే పచ్చి యవ్వనం సైఅంది మునుముందు ముచ్చట్లకు బానిసనంది


౹ప౹ చ౹౹ పరువం చేరమన్నది తీరం అంచు వరకు మరువని జ్ఞాపకాలే అవి మరణం వరకు ౹2౹


నయనానందం కమనీయమే ఆ కలయిక హృదయానందం రమణీయమే మరియిక


౹ప౹ చ౹౹ తీయని తలపుల మాయని గురుతే ప్రేమ రాయని రాగాల మేళవింపులే ఆ సరిగమ ౹2౹


తెలిసిన కోరికలకు తెరతీసినే ఎదసాంతం కలిసిన మనసుల కలయికే ఓ సుఖాంతం ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance