STORYMIRROR

Radha Krishna

Romance Classics Others

4  

Radha Krishna

Romance Classics Others

సుదతీ మధురం

సుదతీ మధురం

1 min
373

సఖీ...🌹

నీ వదనం ...మధురం

నీ హసితం ..మధురం

నీ నయనం ...మధురం

నీ అధరం ... మధురం

నీ నాసిక ... మధురం

నీ కంబుక...మధురం

నీ ఉరము ... మధురం

నీ ప్రతారిక ... మధురం

నీ విలగ్నము ... మధురం

నీ ఉత్సంగము... మధురం

నీ చరణం...మధురం

చెలీ.....

నీ ఊహే... మధురం

నీ ప్రేమే ... మధురం

నీ వలపే ... మధురం

నీ తలపే ... మధురం

నీ వీక్షణమే ...మధురం

నీ స్వరమే .. మధురం

నీ స్పర్శనం ..మధురం

నీ కౌగిలి .. మధురం

నీ ఉనికే...మధురం

ఓ నా సహచరి...

నీవే ఒక సుమ స్వరం

మధురాతి మధురం

నీవే నాకు సర్వస్వం.

✍️✍️ హంసధ్వని


Rate this content
Log in

Similar telugu poem from Romance