సోయగం
సోయగం
మనస్సు అందమైతే దాని నుండి వెలువడే
సువాసన ఇంకా అద్భుతసోయగం
మనస్సు మెరవాలేగాని మేని పులకరించదా
జ్ఞాపకమై నిండాలే కానీ తాకకుండా తనువు పులకరించదా
విసురుగా వీచాలే కానీ గాలికి రెక్కలు కట్టుకోలేమా
భావం నిండిన కనులకు బాస అవసరమా
తియ్యని తేనే మాత్రమే కావాలా తీపి అందాలంటే
తియ్యని తన పేరు సరిపోదు

