STORYMIRROR

Radha Krishna

Tragedy Classics Inspirational

4  

Radha Krishna

Tragedy Classics Inspirational

సంఘర్షణ

సంఘర్షణ

1 min
350

"కోపం"..."ఈర్ష్య"..."అసూయ"..."అసహనం"...

పేరేదైనా ఫలితం మాత్రం ఒక్కటే...!!

అక్కర్లేని ప్రతిదానిని మనసుకు తీసుకోవడం..

అవసరం అయిన దానిమీదకు మనసు మళ్ళించలేకపోవడం...

ఏదైనా ఫలితం మాత్రం ఒక్కటే...!!

ఎదుటివారి మాటవినే ఓపిక లేకపోవడం..

నామాటే నెగ్గాలి అని అనుకోవడం...

మాటేదైన ఫలితం మాత్రం ఒక్కటే...!!

నేను ఒప్పు, ఎదుటి వారు తప్పు...

నాకు అన్నీ తెలుసు, వారివి తెలిసీ తెలియని మాటలు..

ఏమైనా ఫలితం మాత్రం ఒక్కటే...!!

మానసిక ఒత్తిడి...మానసిక ఒత్తిడి

అదే పెద్ద ప్రమాదకర చిత్తడి

ఎప్పటికీ బయటకు రానివ్వని

లావాలాంటి పుత్తడి...!!

© Radha


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy