STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్నేహం...

స్నేహం...

1 min
324

అనుక్షణం వెంటాడే జ్ఞాపకాలతో,


కలత చెందిన హృదయంతో,


ముందుకు సాగుతున్నా,


మరపురాని ఆ సంఘటన కళ్ళ ముందు కదలాడగా....


మూగగా రోదిస్తునే ఉన్నా...


ఈ అక్షరాలతో స్నేహం పెంచుకున్నా...


నన్ను నేను మార్చుకుంటున్నా....


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance