STORYMIRROR

G Madhusunaraju

Classics

3  

G Madhusunaraju

Classics

సమస్యాపూరణలు

సమస్యాపూరణలు

1 min
437


సమస్యాపూరణలు ॥ శ్రామికులవాడలోలల నామణికిన్ ప్రసవవేదనల్ మొదలయ్యెన్ క్షేమమెఱిగిముత్తైదువ భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్"

ప్రేమగనత్తగారుపిలిపించెనుకోడలునొప్పులన్ బడన్ శ్యామలమంత్రసానిఁ బరిచర్యలుసేసెనుశక్తిమీరగన్ భామను వైద్యురాలినటు భర్తయుపిల్చెనుకాన్పుఁజేయగన్ భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్ గాదిరాజు మధుసూదన రాజు



Rate this content
Log in

Similar telugu poem from Classics