STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సఖి...

సఖి...

1 min
333

నా చెవిలో గుసగుసలే ఆడేవేళ

నీ మీసం నా చెక్కిలిపై నాట్యం చేసేగోల

నీ ఊసులు జోలలు పాడేవేళ

నీ ఊపిరి నా ఆయువు పెంచేనేల

నీ ఒడిలో నిద్దుర పోయేవేళ

నా తనువూమనసూ హాయిని పొందేనదేల....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance