సిరి కొత్తగా
సిరి కొత్తగా
మాటలస్సలు ఆగని
మనమధ్య మౌనమే చేరిపోయింది
చేతిలో గీతలు లేవేమో మరి....!!
ఆకాశానికి చేరేట్టు గట్టిగా అరిసిన
అరచేత గీతలన్ని చెక్కుతున్న
నా మనస్సుకు అర్ధమయ్యేట్టు ఎలా చెప్పను......!!
నువ్వు నన్ను మరచి చాలా కాలమయ్యిందని ఎలా తెలుపను మనస్సుకు నన్ను పదే పదే తడిమి తడిమి జ్ఞాపకాలుగా పుట్టుకోస్తుంటే ఎలా మరువను...!!
.. సిరి ✍️❤️

