శుభాకాంక్షలు
శుభాకాంక్షలు


శుభోదయపు
మంచు తెరల మేలి ముసుగు లో
పుష్యమాసపు
ముచ్చటైన పండుగలు
ఆనందాన్నిచ్చే
భోగి, సంక్రాంతి, కనుమలకు
ఇవే మా శుభాకాంక్షలు
శుభోదయపు
మంచు తెరల మేలి ముసుగు లో
పుష్యమాసపు
ముచ్చటైన పండుగలు
ఆనందాన్నిచ్చే
భోగి, సంక్రాంతి, కనుమలకు
ఇవే మా శుభాకాంక్షలు