STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

శ్రీమాతా

శ్రీమాతా

1 min
145

ఆకటి వేళలన్ బిల్చితి నమ్మ!పరాత్పరి!రావమ్మా!

భీకర మైనబాధల్ పడి 

భీతిలి కృంగితి మా తల్లీ!

చీకటి దారిలో వెళ్ళితి చింతిలి చేరితినిన్ లక్ష్మీ !

వాకిట నిల్చితిన్ జూపుమ వైళము నీదయ శ్రీమాతా!//


Rate this content
Log in

Similar telugu poem from Classics