STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

రంజనగీతి

రంజనగీతి

1 min
299

రంజన గీతి మాల.


పూవు లన్నియు గోసి 

నీవె దేవర వనుచు

బావనంబుగ వచ్చి

సావిడి దరిని నిల్చి

కావు మంచును గోరి 

శ్రీ విభుడ!నిన్ను బిలువ 

మావినతులను వినగ

రావ!మాధవా!నీవె

జీవితంబుకు నావ

మా విచారముల్ తీర్చు

దేవ దేవుడ నీకు

సేవ చేసెద మయ్య!/


Rate this content
Log in

Similar telugu poem from Classics