రంగు రంగులు
రంగు రంగులు
రంగు బట్టల్ని కాదు..
మాలినం లేని మనస్సును చూడు..
రంగుకాగితాల్ని ప్రేమించకు..
స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని ప్రేమించు...
మాటలు అందరు మాట్లాడుతారు..
మనస్సును కొందరే అర్థం చేసుకుంటారు...
మంచి వాళ్లను వదులుకుని..
చెడ్డవారితో తిరిగేరోజులు
నిజం ఎప్పుడు గెలుస్తుంది..
అబద్దాం ఎప్పుడు ఓడిపోతుంది...
డబ్బు నిచేతిలో ఉంటే..
తెల్లకాగితం సైతం రంగు కాగితంలా మెరుస్తుంది....
