STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

రావేల కృష్ణా!

రావేల కృష్ణా!

1 min
8

ముంగిట ముగ్గులు తీర్చిదిద్దానుగా 

పువ్వుల మాలలు కట్టి ఉంచానుగా

ఆవునెయ్యివేసి నీకోసం ప్రీతిగా 

పాయసాన్నమును చేసి పెట్టానుగా

రావేల మాఇంటికి వేగమే కృష్ణా!//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics