రారాజు
రారాజు


స్టెప్పుల మహారాజు
బాక్సాఫీస్ బద్దలు కొట్టే రా రాజు,
చిరు అనే పేరు స్నేహం,
మెగాస్టార్ గా పిలవబడే ఆయన అభిమానం, తెలుగు ఇండస్ట్రీ కి అయిన బాస్,
కాలర్ మడత పెడితేే మాస్,
ఆయన ఒక లుక్ ఇస్తే అది క్లాస్,
ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ విజిల్స్, ఇంద్రసేనా రెడ్డి తో ఆయన పౌరుషం,
డాడీ సినిమాతో ఆయన ప్రేమ తనం,
ఖైదీ నెంబర్ 150 సినిమా తో ఆయన ఆత్మ విశ్వాసం,
ఇలా చెప్పుకుంటూ పోతే,
గడిచిపోతుంది దినం,
ఆయన ఎక్కడున్నా పడుతుంది వర్షపు జల్లు, ఆయన పేరు చెపితే చాలు వస్తున్నాయ్ కన్నీళ్లు,.