పుస్తకం
పుస్తకం
చిరిగిన చొక్క వేసుకున్నాను..
మంచి పుస్తకం కొనుకున్నాను...
అపుస్తకంతో నేర్చుకున్న చాలా చాలా....
అందులో ఎక్కడ తగ్గలో...
ఎక్కడ నెగ్గలో రాసుంది.....
ఎన్ని నేర్చుకోవాలో నేర్పాలి తెలిసోచ్చింది..
విజయంతో పొంగిపోవద్దని...
అపజయంతో కుంగిపోవద్దని....
ఆకథలు ఆలోచింపచేసాయి....
ఆలోచనల్ని మార్చేసాయి....
ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యమని తెలిసొచ్చింది..
మనిషిని చంపడం కాదు ఓడించడం...
ఎన్నియుద్దలు జరిగిన చేడుపై మంచికోసం జరిగినవే....
కొందర్ని గుర్తుంచుకోవాలి కొందర్ని మర్చిపోవాలి...
చరిత్ర ఎలా సృష్టించాలో రాసుంది గొప్పగా.....
