STORYMIRROR

Madhuri Devi Somaraju

Drama

3  

Madhuri Devi Somaraju

Drama

పసివాడి ప్రేమ

పసివాడి ప్రేమ

1 min
162

బోసి నవ్వుల పేర్మి

కపటమెరుగనిది సుమ్మీ

చిన్నారి హృదయములందు

స్థిరముగ కొలువైయుండు


అంతర్ముఖులను సైతం

అందుకోగలరు బాలలూ

అలుపే ఎరుగక పంచెదరూ

ఆనందాల హరివిల్లు


Rate this content
Log in

Similar telugu poem from Drama