ప్రియతమా
ప్రియతమా
నీ ఊపిరి లో ఊపిరి నై
నీ శ్వాస లో శ్వాస నై
నీ మనసు లో మనసు నై
నీ నుదిటి న సిందూరం మై
నీ సిగా లో పువ్వు నై
నీ హృదయ మందార కౌగిలి లో
నీ గుండె కి తోడు గా
నీ హృదయం కి దగ్గర గా
ఎల్ల వేళలా నీకు తోడు గా నీడ గా ఉంటూ
నా ప్రేమ ఒడి గుడి లో అల్లుకు పోదాం ప్రియతమా!!!