STORYMIRROR

AnuGeetha Adiraju

Romance

4  

AnuGeetha Adiraju

Romance

ప్రియ స్వరం

ప్రియ స్వరం

1 min
297

మౌనమా ఓ మౌనమా

ఎద పలికే మాట వినుమా

  తన మాటే మనసుకి పరవశమా...

  తన తలపే వయసుకి కలవరమా....

  ఏ చోట తాను ఉన్నా.... ఎటు వైపు చూస్తున్నా..

  మంత్రించిన మాయేదో నా వైపుకే లాగేనమ్మా..

 ఆ మాయ ఏమిటని నువ్వు అడిగే ప్రేశ్నలకు నా ప్రేమే       సమాధానమై నిలుచునమ్మా...

ప్రియ స్వరమా...నా ప్రియ వరమా...

చెలి మదిని గెలిచెనమ్మా....

    నా మనసే తనదైనదిలే..

    నా బ్రతుకే తన కోసమే..

   ఎంత కాదన్నా...ఏ చింతలైనా..

    కట్టిపడేసే నన్ను తన మైకంలో..

   ఆ మైకమేమిటని అడుగగనే నేను తన ప్రేమని చుపించెలే కనులు...

విడిపోని బంధం నీదీ నాదీ..ఏనాటికీ మరువ రానిది..

మాయ అయినా మైకం అయినా ప్రేమ ఒక్కటే..

విడిగా కనిపించినా కనబడని మన గుండె చప్పుడు ఒక్కటే...

నాదైనది అంతా నీదే నీదంటూ ఉంటే అది నాదే..

 మనసులు ఒక్కటయ్యాక విడదీయగలమా...

కట్టె కాలే వరకు మన మనసులు ఒక్కటే ఒక్కటే..


 







  



Rate this content
Log in

Similar telugu poem from Romance