అగాధం..
అగాధం..
కాలం కన్నెర్ర చేస్తే కనులకి కునుకు ఎలా వస్తుంది...
ముక్కలయ్యే మనసుకి ఓదార్చే చేయూత ఎక్కడిది..
అంతుచిక్కని అగాధంలో గమ్యం ఎలా తెలిసేది...
చీకట్లు అలుముకున్న చోటులలోకి వెలుగు ఎలా చేరేది..
Anu😍