STORYMIRROR

AnuGeetha Adiraju

Classics

4  

AnuGeetha Adiraju

Classics

తల్లి

తల్లి

1 min
343

ఏనాటి ఋణమో మోసింది కడుపులో

ఎనలేని త్యాగాలు చేసింది ...

ఎంతటి శోకాన్నో దాచింది మదిలో

తన బిడ్డ కోసమే గడిపింది ..

ఎదిగే పసి పాపని చూసి మురిసింది తనలో

అడుగడుగునా చేయూతనిచ్చింది..

ఎన్నడో పెన వేసుకున్న పేగు బంధం తనది

నిస్వార్థ ప్రేమకి రూపమై నిలిచింది..

వందనాలు వందనాలు ఓ మాతృ మూర్తి🙏🙏

పాదాభివందనాలు నీకే తల్లి🙏


Anu❤️



Rate this content
Log in

Similar telugu poem from Classics