Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

AnuGeetha Adiraju

Romance

4  

AnuGeetha Adiraju

Romance

కలిసుందాం

కలిసుందాం

1 min
383


కలిసున్నా లేకున్నా నీ కళ్ళలో కొలువున్నా..

కాలమే కరిగినా కలలనే దాచుకున్నా..

బంధించా నీ మనసులో నన్నే..

లాగేసుకున్నా నిన్నే నా వైపుకే...

ఎటు వెళ్లగలను నిన్నే కాదని..

నువ్వు ఉండగలవా నన్నే వద్దని..

ఏ క్షణం అయినా నిన్నే కోరెలే మరి..

నను చేరాలని ఉరకలు వేసెలే నీ మది...

ప్రాణంతో పడిన మన ముడి ..

   విడిపోదులే మనిద్దరిని వదిలి...



Rate this content
Log in

Similar telugu poem from Romance