Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

AnuGeetha Adiraju

Romance

4  

AnuGeetha Adiraju

Romance

గుండెచప్పుడు

గుండెచప్పుడు

1 min
366


దూరమో... దగ్గరో.... ఏమిటో ఈ మాయ...

   చేరుకో ప్రియతమా ఇంకా ఎందుకింత ఆట....

నువ్వేమో నీతో వెళ్లిపోతే....

   నీలోన నేనూ నీతోనే వస్తున్నా....

ఓ ప్రియతమా ...... నీ కోసమే వున్నా........

ఓ ప్రియతమా....నీతోనే వస్తున్నా.....

   నీ అడుగులో అడుగుని దూరం చేస్తావా....

     ఊహలో ఉసుల్ని పో పొమ్మంటావా...

  నీ చెలియని గుర్తించలేవా...

     తియ్యని తీరానికి చేరుకోలేవా.....

ఓ ప్రియతమా ..... కనిపించెనా ప్రేమా...

ఓ ప్రియతమా....కన్నీళ్లు పెడుతున్నా.....

   నీ నీడనై వెంటే ఉంటున్నా...

    నీ శ్వాసకే ఊపిరిని అవుతున్నా....

   నీ చితిలో తోడై నేనుంటా....

     ఎన్నడూ వదిలుండలేనంటా.....

ఓ ప్రియతమా ....నీలోనే నేను ఉన్నా...

ఓ ప్రియతమా....నీతోనే బ్రతుకంతా....

  చేరువై ...చెలిమివై... దయ చూపు నా పైనా...

    వేదనే చాలిక ..కరుణించవా ప్రేమా....

   కంటి పాపవై....చంటి పాపవై...

     ఎద అంత నిలిచావురా....

   గుండెలో గుబులుని ....

     తీర్చగ రావచ్చుగా....

ఓ ప్రియతమా.... నిలువెల్ల నువ్వేరా...

ఓ ప్రియతమా... నా బాధ తెలిసేనా....

Anu😍

     

     

   


   

      



Rate this content
Log in

Similar telugu poem from Romance